మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Vishwanatha Nagari Stava (Kashi Ashtakam) – విశ్వనాథనగరీ స్తవం (కాశ్యష్టకమ్)
స్వర్గతః సుఖకరీ దివౌకసాం శైలరాజతనయాఽతివల్లభా |
ఢుంఢిభైరవవిదారితవిఘ్నా విశ్వనాథనగరీ గరీయసీ || 1 ||
యత్ర దేహపతనేన దేహినాం ముక్తిరేవ భవతీతి నిశ్చితమ్ |
పూర్వపుణ్య నిచయేన లభ్యతే విశ్వనాథనగరీ గరీయసీ || 2 ||
సర్వదాఽమరగణైశ్చవందితా యా గజేంద్రముఖవారితవిఘ్నా |
కాలభైరవకృతైకశాసనా విశ్వనాథనగరీ గరీయసీ || 3 ||
యత్ర తీర్థమమలా మణికర్ణికా యా సదాశివ సుఖప్రదాయినీ |
యా శివేన రచితా నిజాయుధైః విశ్వనాథనగరీ గరీయసీ || 4 ||
సర్వతీర్థకృతమజ్జనపుణ్యైర్జన్మజన్మసుకృతైః ఖలు లభ్యా |
ప్రాప్యతే భవ భవార్తినాశిని విశ్వనాథనగరీ గరీయసీ || 5 ||
యత్ర ముక్తిరఖిలైస్తు జంతుభిర్లభ్యతే మరణమాత్రతః సదా |
నాఖిలామరగణైశ్చవందితా విశ్వనాథనగరీ గరీయసీ || 6 ||
యత్ర శక్రనగరీ తనీయసీ యత్ర ధాతృనగరీ కనీయసీ |
యత్ర కేశవపురీ లఘీయసీ విశ్వనాథనగరీ గరీయసీ || 7 ||
యత్ర దేవతటినీ ప్రథీయసీ యత్ర విశ్వజననీ పటీయసీ |
యత్ర భైరవకృతిర్బలీయసీ విశ్వనాథనగరీ గరీయసీ || 8 ||
విశ్వనాథనగరీస్తవం శుభం
యః పఠేత్ ప్రయతమానసః సదా |
పుత్రదారగృహలాభమవ్యయం
ముక్తిమార్గమనఘం లభేత్సదా || 9 ||
ఇతి శ్రీవేదవ్యాసవిరచిత కాశ్యష్టకం నామ విశ్వనాథనగరీస్తవమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.